బ్రహ్మ ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

+కొన్ని లింకులు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
బ్రహ్మ ప్రకాష్ [[పాకిస్తాన్|పాకిస్తాన్‌]]<nowiki/>లోని [[లాహోర్|లాహోరు]]<nowiki/>లో జన్మించాడు. [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రం]]<nowiki/>లో డిగ్రీ పుచ్చుకుని, పంజాబ్ యూనివర్సిటీలో పరిశోధన చేసాడు (1942). మరింత ఉన్నత పరిశోధనల సందర్భంగా [[శాంతి స్వరూప్ భట్నాగర్|శాంతి స్వరూప్ భట్నాగర్‌]]<nowiki/>తో కలిసి పనిచేసాడు. 194401940-45 కాలంలో అసిస్టెంట్ మెటలర్జిస్టుగా పనిచేసాడు. 1946 లో రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే అమెరికా వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించాడు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో  మెటలర్జీ విభాగంలో చేరాడు. మినరల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ థెర్మోడైనమిక్స్ లో పి.హెచ్.డి తీసుకున్నాడు.
 
భారత్ తిరిగి రాగానే [[ముంబై]]<nowiki/>లో అణుశక్తి విభాగంలో మెటలర్జిస్టుగా చేరి 1948 నుండి 1950 వరకూ పనిచేసాడు.
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_ప్రకాష్" నుండి వెలికితీశారు