నాగపూర్: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., ఉన్నది. → ఉంది. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
}}
 
'''నాగపూర్''' ([[మరాఠీ]]: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం మరియు [[మహారాష్ట్ర]] రెండవ రాజధాని.<ref name="Nagpur as Maha's Winter Capital, headquarters of RSS/"> {{cite web |url=http://www.wpherald.com/storyview.php?StoryID=20060602-124424-3870r|title="Analysis: India terror attack aimed at sowing anarchy"|publisher=World Peace Herald|accessdate=2006-06}}</ref>. ఇది [[నాగపూర్ జిల్లా]] ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.<ref name="Largest urban areas in India">{{cite web |url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title="Some 108 million people live in India's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06}}</ref> మరియు ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం.<ref name="Estimated Population of Nagpur urban area in 2006, Nagpur 114th largest city in world in 2006/"> {{cite web |url=http://www.citymayors.com/features/largest_cities_2.html|title="The world's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06-26}}</ref> మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది.<ref name="Zero Mile in Nagpur">{{cite web |url=http://www.maharashtra.gov.in/marathi/mahInfo/nagpur.php|title=Nagpur|publisher= Maharashtra Government|accessdate=2006-06}}</ref>
 
నాగపూర్ మొదటిగా గోండులచే స్థాపించబడినా తరువాత కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్ కు కేంద్రంగా చేసుకున్నది.
 
రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్రకు బొంబాయిని[[బొంబాయి]]ని రాజధానిగా నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు-పడమర ప్రాంతాలను కలిపే భారత [[జాతీయ రహదారి 6]] మరియు ఉత్తర-దక్షిణ ప్రాంతాలను కలిపే భారత [[జాతీయ రహదారి 7]] కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/నాగపూర్" నుండి వెలికితీశారు