బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

→‎దర్శనీయ స్థలాలు: +బెంగుళూరు ప్యాలెస్ లింకు
పంక్తి 52:
;రోడ్డు
బెంగుళూరు జాతీయ రహదారి 7 పై ఉంది.
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ 6,918 బస్సులను 6,352 రూట్లలో నడుపుతూ రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలకు మరియు ఇతర రాష్ట్రాలకు నడుపుతుంది. మెజెస్టిక్ బస్సు స్టాండ్ అని పిలువబడే [[కెంపెగౌడ]] బస్సు స్టేషను నుండి చాలావరకు బస్సులు నడుస్తాయి. ప్రధానంగా [[తమిళనాడు]], [[ఆంధ్రప్రదేశ్]] లకు నడిపే బస్సులు శాంతి నగర్ బస్సు స్టేషను, [[మైసూరు]] రోడ్ లోని శాటిలైట్ బస్సు స్టేషను, బైయప్పనహళ్లి బస్సుస్టేషను లనుండి బయలుదేరతాయి<ref>http://cityplus.jagran.com/city-news/ksrtc-s-tamil-nadu-bound-buses-to-ply-from-shantinagar_1300340102.html</ref>
ప్రతిరోజు 1,000 వాహనాలు బెంగుళూరు ప్రాంతీయ రవాణా సంస్థలలో నమోదవుతున్నాయి. 38.8 లక్ష వాహనాలు 11,000 కి.మీ. రహదారి పొడుగుపై ప్రయాణిస్తుంటాయి.
;రైలు
[[బెంగుళూరు నగర రైల్వేస్టేషను]], [[యశ్వంతపూర్]] మరియు కృష్ణరాజపురము ప్రధాన రైల్వే కేంద్రాలు.
; విమాన
అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడం కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో మే 24, 2008 న [[కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం]] ప్రారంభమైంది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం బెంగళూరులోనే ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు