పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
==ఆర్థిక వ్యవస్థ==
పట్టణం పెద్దగా పారిశ్రామీకరణ చెందలేదు. పర్లాకిమిడిలో ఒకప్పుడు [[కొమ్ము]] పనులు, జైఖాదీ సంచి, కేన్ మరియు వెదురు పని వంటి హస్తకళలు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు కొన్ని కళాకారుల కుటుంబాలు మాత్రమే కుటుంబవృత్తిని కొనసాగిస్తున్నాయి. చిత్రకార్ సాహీ (కళాకారుల వీధి) బంకమట్టి బొమ్మలు, రాతి శిల్పాలు మరియు నీటిరంగు చిత్రాలకు ప్రసిద్ధిగాంచింది. అయితే, పట్టణం పరిసరాల్లో మాత్రం కొన్ని మధ్య స్థాయి గ్రానైట్ కర్మాగారాలు ఉన్నాయి.
 
==రవాణా==
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు