పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
 
*పారనంది జగన్నాధ స్వామి (1886-?) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు నాటక కర్త. వీరు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి గ్రామంలో 1886 నవంబరు 11 తేదీన రామశాస్త్రి మరియు వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించారు.
*'''[[గూటాల కృష్ణమూర్తి]] ''' ? (1924 - ) - సుప్రసిద్ద తెలుగు సాహితీకారుడు, [[రచయిత]]. [[లండన్]] నగరంలో స్థిరపడ్డారు. [[శ్రీశ్రీ]] [[మహా ప్రస్థానం]] కవిగారి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా మహా ప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగా అచ్చువేయించిన సాహి త్యాభిమాని కృష్ణమూర్తి.
{{[[శ్రీకాకుళం]] జిల్లా రైల్వేస్టేషన్లు}}
 
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు