"పారుపల్లి సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

Underlinked మూసను తొలగించాను
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: పరాకాష్ట → పరాకాష్ఠ, , → , (2) using AWB)
(Underlinked మూసను తొలగించాను)
స్త్రీ పాత్రధారి, సంగీత విద్యాంసుడైన పారుపల్లి సుబ్బారావుగారు [[కృష్ణా జిల్లా]] [[శ్రీకాకుళం (విజయవాడఘంటసాల)|శ్రీకాకుళం]] లో 1897లో[[1897]]లో జన్మించారు.
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
స్త్రీ పాత్రధారి, సంగీత విద్యాంసుడైన పారుపల్లి సుబ్బారావుగారు కృష్ణా జిల్లా శ్రీకాకుళం (విజయవాడ) లో 1897లో జన్మించారు.
 
== నట ప్రస్థానం ==
1908లో మొట్టమొదట [[బందరు]] బాలభారతి సంఘం '''రసపుత్ర విజయం''' నాటకంలో విమల పాత్రలో నటించారు.స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ( డా.[[మంగళంపల్లి బాలమురళీ కృష్ణ]] గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య గారివద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోను, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించారు.సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషం వీరి నటనా వైదుష్యానికి పరాకాష్ఠ.
 
== నటించిన పాత్రలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2040463" నుండి వెలికితీశారు