ఎడారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు , వైవిద్య → వైవిధ్య, → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Judea 2 by David Shankbone.jpg|right|thumb|200px|ఎడారిలో ఇసుక తిన్నెలు]]
[[దస్త్రం:ValleLuna-002.jpg|right|thumb|200px|[[అటకామా ఎడారి]]]]
'''ఎడారి''' అనగా ఎటువంటి వృక్షసంపదా, [[నీరు]] లేకుండా కేవలం [[ఇసుక]]తో నిండి ఉన్న విశాలమైన భూభాగం. [[భూమి]]పై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే [[ఒయాసిస్సు]]లు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే[[ఇసుక]]తోనే కాకుండా మంచుతో నిండి ఉన్న [[మంచు]] ఎడారులు కూడా ఉన్నాయి.
 
అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం.<ref>http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/</ref><ref>http://www.extremescience.com/DriestPlace.htm</ref><ref>http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf</ref><ref name=TWP>{{cite book | first=Richard G. | last=Boehm | coauthors=Editors and writers of ''The World and Its People'' | year=2006 | title=The World and Its People | edition=2005 | publisher=Glencoe | location=Columbus, Ohio | id=ISBN 0-07-860977-1 | pages=276}}</ref>. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని [[సహారా ఎడారి]]. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ఎడారి" నుండి వెలికితీశారు