ఎడారి మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రసభరితమైన మొక్కలు: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 6:
 
=== రసభరితమైన మొక్కలు ===
రసభరితమైన మొక్కలు (Succulent plants) జలాభావాన్ని నివారించే మొక్కలు. ఇవి వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఈ నీటిని [[జిగురు]] పదార్థం (మ్యుసిలేజ్) రూపంలో మొక్క భాగాలలో నిలువచేస్తాయి. దీని ఫలితంగా వీటి కాండం, పత్రాలు, వేళ్ళు కండయుతంగా, రసభరితంగా ఉంటాయి. ఈ విధంగా నిలువచేసిన నీటిని, [[నీరు]] దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగిస్తాయి.
* రసభరిత కాండాలు గల మొక్కలు : [[ఒపన్షియా]], [[యుఫర్బియా తిరుకల్లై]]
* రసభరిత పత్రాలు గల మొక్కలు : [[బ్రయోఫిల్లమ్]], [[అలో]], అగేవ్
"https://te.wikipedia.org/wiki/ఎడారి_మొక్కలు" నుండి వెలికితీశారు