సింధువార పత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ప్రధమ → ప్రథమ using AWB
పంక్తి 11:
==ఔషధ గుణాలు==
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
# వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన[[శరీరము]]పైన వాపులను తగ్గించుటకు వాడతారు.<ref>సింధువార - వావిలి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 119.</ref>
# వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.
# వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.
# పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, [[తులసి]], [[వాము]], కలిపి దంచి [[రసం]] తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ర్యుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ కు బాగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల క్రింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే [[తలనొప్పి]], [[జలుబు]] మటుమాయం అవుతుందని అంటారు. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, [[ప్రథమ చికిత్సగాచికిత్స]]గా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిదగడపాకు[[గాడిద]]గడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, [[గుంటగలగర]], కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా వూస్తారు. పత్రాల రసంలో అల్లరసం కలిపి ముక్కులో[[ముక్కు]]లో వేస్తే పార్శ్వపు [[తలనొప్పి]] తగ్గుతుంది.
 
==సువాసన గుణం==
"https://te.wikipedia.org/wiki/సింధువార_పత్రి" నుండి వెలికితీశారు