పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

Underlinked మూసను తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తిరుపతి వేంకట కవులు]]గా ప్రసిద్ధి చెందిన [[దివాకర్ల తిరుపతి శాస్త్రి]], [[చెళ్లపిళ్ళచెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] [[మహా భారతము|మహాభారత]] కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం. ఆ రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెండు నాటకాలను సంకలనం చేసి 'కురుక్షేత్రము' అనే నాటకంగా ప్రదర్శించేవారు. పాండవ ఉద్యోగ విజయాల, కురుక్షేత్రం నాటకాలు బాగా ప్రఖ్యాతి పొందాయి. ఈ నాటకాలు ప్రదర్శించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. బావా ఎప్పుడు వచ్చితీవు అని జెండాపై కపిరాజు అనే రాగం తీయని ఆంధ్రుడు ఉండడేమో..పూర్తిగా కాకున్నా, ఈ పద్యాల పూర్వోత్తరాలు తెలియకున్నా, ఈ పద్యాలప్రారంభమైనా ఈ తరం వారికీ కూడా తెలుసు..అంత ప్రాచుర్యం పొందాయి ఈ పద్యాలు.. శ్రీకృష్ణరాయబారం సన్నివేశం ఎన్ని చిత్రాలలో ఉందో, ఈ పద్యాలు ఎన్ని సినిమాలలో ఉన్నాయో గణిచ లేము. అంత ప్రాచుర్యం పొందినవీ నాటకాలు, పద్యాలు..
 
[[ఫైలు:తిరుపతి వేంకటకవులు.jpg|right|thumb]]