బాలెంత: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఓషధులు, మూలికలు: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
అస్వస్థతలు, చికిత్సల విభాగంలో కొన్ని సవరణలు
పంక్తి 2:
[[స్త్రీ]] [[శిశువు]]కు [[జన్మ]]నిచ్చిన తరువాత 21రోజుల నుంచి 29 రోజుల పాటు కొంత [[బలహీనం]]గా ఉంటుంది. ఈ [[సమయం]]లో ఆమెను '''బాలింత''' లేదా '''బాలెంత'''గా వ్యవహరిస్తారు.
 
[[ప్రసవం]] (Childbirth) అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ [[జ్వరం]] (Fever) ఏ కారణం చేత వచ్చినా దానిని [[బాలెంత జ్వరం]] (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా [[ఇన్ఫెక్షన్]] (Infection) మూలంగా వస్తుంది.
 
==సాధారణ అస్వస్థతలు, చికిత్స==
==ఓషధులు, మూలికలు==
 
బాలింతలలో వాతం, ఒంటి నొప్పులు సాధారణంగా సంభవిస్తూంటాయి. వీటికి సింధువార (వావిలి) ఆకు చికిత్సగా పనిచేస్తుంది.
సింధువారంటే వావిలి ఆకు - బాలింత వాతం, ఒంటి నొప్పుల నివారణ.
 
ఇంగువకి [[రోగనిరోధకశక్తి]] ఎక్కువ. గర్భనిరోధకం గాగర్భనిరోధకంగా ఇది వాడుక లోవాడుకలో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే [[ఆహారం]] <nowiki/>లో [[ఇంగువ]] ముఖ్యమైన [[పదార్థం]].
 
==బాలింత పత్యం==
పంక్తి 17:
 
==ఇవి కూడా చూడండి==
* [[గర్భం]]
* [[బాలెంత జ్వరం]]
 
[[బాలెంత జ్వరం]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బాలెంత" నుండి వెలికితీశారు