ముహమ్మద్ రఫీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , గా → గా , తో → తో , నేపధ్య → నేపథ్య (2), బడ using AWB
పంక్తి 23:
==రఫీ గురించి==
 
[[పంజాబ్]] లోని కోట్లా సుల్తాన్ పూర్ లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం [[బడే గులాం అలీ ఖాన్|ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్]], [[ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్]], పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామి ల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత [[గాయకుడు]] [[కె.ఎల్. సెహ్ గల్]] గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు. హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది రఫీను పాడనిచ్చాడు. అపుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు. శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి పంజాబీ సినిమా (1942) ''గుల్ బలోచ్''లో [[జీనత్ బేగం]] తోడుగా పాడనిచ్చాడు.
 
==రఫీ పాడిన తెలుగు పాటలు==
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_రఫీ" నుండి వెలికితీశారు