సైమన్ కమిషన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
(3) సైమన్ కమీషన్ నియామకము, పర్యటన పట్ల భారతీయులలో కలిగిన తీవ్ర విరోధమైన అసమ్మతి, ఆందోళన పరిస్తితులు వైస్ రాయి లార్డు ఇర్విన్ ఇంగ్లండునందలి బ్రిటిష్ ప్రభువులకు తెలిపి దేశములో కొంత శాంతి కలుగచేసి ప్రజల అపోహలను పోగొట్టుటకు, కనీసము కొందమంది భారతీయ ప్రజానాయకులనైననూ సంతృప్తి పరచుట అవసరమని బ్రిటిష్ ప్రభువులకు నచ్చచెప్పి వారి సమ్మతితో 1929 అక్టోబరు 31 వ తేదీన చేసిన ప్రకటన ఉల్లెఖన " 1917 వ సంవత్సరమున చేయబడిన ప్రకటనను బట్టి భరతఖండ రాజ్యాంగాభివృధ్దియొక్క సహజపరిణామము అధినివేశరాజ్యాంగ పధ్దతియేయని బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వమువారి అభిప్రాయము....... ఈ ఉద్దేశ్యము పరిపూర్ణముగా నెరవేరుటకు భరతఖండములోని సంస్థానములు కూడా రాజ్యాంగమున స్థానమొసగి ఒక విదమగు అఖిలభారత-ఐక్యత కోరువారి ఆశకు భంగము లేకుండా ప్రస్తుతపు రాజ్యాంగవిధానమునందలి వ్యవహారములు జరుగువలయుననియు, ఇందుకొరకు సైమన్ సంఘము వారు రాజ్యాంగ సంస్కరణములను గూర్చిన తమ నివేదికను ప్రకటించిన పిదప..........." <ref name= "Sivarao (1938)" /> <br>
(4) వైస్ రాయి లార్డ్ ఇర్విన్ యొక్క పరిపాలనలోనందలిపరిపాలనందలి తొలిరోజులలోని నిరంకుశత్వము తగ్గుముఖం పడి చివరి కార్యాచరణముగా 1931 సంవత్సరములో గాంధీజీ తో రాజీకి వచ్చి [[గాంధీ-ఇర్విన్ సంధి]] జరుగుట సైమన్ కమీషన్ బహిష్కరోణద్యమ ఫలితమే అనవచ్చు .........................<br>
.....సశేషం
 
"https://te.wikipedia.org/wiki/సైమన్_కమిషన్" నుండి వెలికితీశారు