దుర్గాప్రసాద్ ఓజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
==అవార్డులు, గౌరవాలు==
2011 లో జర్నల్ రీజెర్చ్ జర్నల్ ఆయన చేసిన కృషిని అభినందించింది.<ref>[http://www.thehindu.com/news/cities/Vijayawada/german-honour-to-aliet-principal/article2617464.ece German honour to ALIET principal]</ref> పలు అవార్డులు, పురస్కారములు అందుకున్నారు.. కంప్యూటరు రంగంలో నిష్ణాతులు. ఆకాశవాణి ప్రసంగాలను అందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈయన పరిశోధనలకు గొప్ప గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈయన విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ ఫిజిక్స్ పిజి శాఖకు అధిపతిగా, ప్రొఫెసర్ గా ఉంటూ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సైన్స్ పరిశోధన జర్నల్ "బులిటిన్ ఆఫ్ ఫ్యూర్ అండ్ అప్లయిడ్ సైన్సెస్" ఎడిటోరియల్ బోర్డులో ఈయనకు 2005 జూలైలో సభ్యత్వం లభించింది. బయోలాజికల్, [[గణిత శాస్త్రం]], [[పర్యావరణ శాస్త్రం]], భారతీయ విజ్ఞాన శాస్త్రం తదితర అంశాలలో కృషి కొనసాగిస్తున్న ఈ పత్రికలో డాక్టర్ దుర్గా ప్రసాద్ కు స్థానం లభించడం గర్వకారణం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దుర్గాప్రసాద్_ఓజా" నుండి వెలికితీశారు