"నండూరి రామమోహనరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==హేమాహేమీలతో అనుబంధం==
నండూరి రామమోహనరావుకు అనేకమంది ప్రముఖ పాత్రికేయులు, రచయితలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నపుడు వారపత్రికకు సంబంధించి కొడవటిగంటి కుటుంబరావు, [[పండితారాధ్యుల నాగేశ్వరరావు]], తెన్నేటి సూరి, పిలకాగణపతిశాస్త్రి వంటి హేమాహేమీలతో సాహిత్యంపై చర్చించేవారు. ఆంధ్రపత్రిక వీక్లీలో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించాలని సంకల్పించినప్పుడు… అనువాద బాధ్యతలను నండూరికే అప్పగించారు. సాహితీ వేత్తలు [[ఆరుద్ర]], శ్రీశ్రీలతోపాటు[[శ్రీశ్రీ]] లతోపాటు ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు రామచంద్రమూర్తి, ప్రస్తుత సంపాదకుడు కె.శ్రీనివాస్‌లతో నండూరికి అనుబంధం ఉంది.
 
==రచనలు==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2041279" నుండి వెలికితీశారు