తిరుమల రామచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
== పత్రికా రంగం ==
[[వేటూరి ప్రభాకర శాస్త్రికిశాస్త్రి]]కి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకుంటున్న తిరుమల రామచంద్ర [[విద్వాన్ విశ్వం]] వంటి సహాధ్యాయులతో పనిచేశాడు. అనంతరం ఢిల్లీ వచ్చి [[డెయిలీ టెలిగ్రాఫ్]] ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డాడు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశాడు. తొలుత తెలంగాణా పత్రికలో పనిచేసి తర్వాత మీజాన్ లో చేరి ఆ పత్రిక సంపాదకుడు [[అడవి బాపిరాజు]] శిష్యరికంలో రాటుదేలాడు.
 
[[సురవరం ప్రతాపరెడ్డి]], [[రావి నారాయణ రెడ్డి]] , [[బద్దం ఎల్లారెడ్డి]], ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిష్టు భావజాలానికి దగ్గరయ్యాడు. [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రపత్రిక]],[[ఆంధ్రభూమి]],[[హిందుస్తాన్ సమాచార్]] లలో వివిధ హోదాలలో పనిచేశాడు. [[భారతి మాసపత్రిక]] ఇన్ చార్జ్ ఎడిటర్ గా పనిచేసిన కాలంలో దేవరకోండ బాలగంగాధర తిలక్ వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో రాజీనామా చేశాడు. [[నార్ల వెంకటేశ్వరరావు]] తో విభేధించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/తిరుమల_రామచంద్ర" నుండి వెలికితీశారు