తూర్పు వెళ్ళే రైలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, నేపధ్య → నేపథ్య using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
imdb_id = }}
 
'''తూర్పు వెళ్లే రైలు''' 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. [[భారతీరాజా]] తమిళచిత్రం 'కిషక్కు పోగుం రైల్' (கிழக்கே போகும் ரயில், 1978) చిత్రానికి తెలుగురూపం ఈ సినిమా. బాపు రమణ ల అనుసృజన. [[బాలసుబ్రహ్మణ్యం]] సంగీతదర్శకునిగా పనిచేసారు.
 
==పాటలు==
ఈ సినిమాలో 5 పాటలను [[ఆరుద్ర]] రచించారు.<ref>కురిసే చిరుజల్లులో, [[ఆరుద్ర సినీ గీతాలు]], 5వ సంపుటం, [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]], హైదరాబాద్, 2003.</ref>
# ఏమిటిదీ, ఏమిటిదీ ఏదో ఏదో తెలియనిదీ ఎప్పుడు కలగనిది - రచన: [[ఆరుద్ర]] - గానం: పి.సుశీల
# కన్నె మా చిన్నారి కాపాడవమ్మా నిండుగా మావూరు నిలబెట్టవమ్మా - రచన: ఆరుద్ర - గానం: [[పి.సుశీల]] బృందం
# కో అంటే కోయిలమ్మా కోకో కోఅంటే కోడిపుంజు కొక్కరొకో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
# చుట్టూ చెంగావి చీరా కట్టాలే చిలకమ్మ (గులామ్ అలీ గజల్ ఆధారంగా) - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.
"https://te.wikipedia.org/wiki/తూర్పు_వెళ్ళే_రైలు" నుండి వెలికితీశారు