మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 98:
=== స్వారోచిష మన్వంతరము ===
* మనువు - స్వరోచికి వనదేవతయందు కలిగిన కుమారుడు.
* మనువు పుత్రులు - చైతుడు, రోచిష్మదుడు, కింపురుషుడు
* భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
* సప్తర్షులు - స్తంభుడు, దత్త, ,ఔర్యుడు, వశిష్టపుత్ర, కశ్యపపాణి, [[బృహస్పతి]], చ్యవనాత్రి
* [[ఇంద్రుడు]] - విపశ్చింతుడు
* సురలు - తుషితాదులు
* సురత చక్రవర్తి వృత్తాంతము
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు