ఆంధ్రభూమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
[[మద్రాసు]] నుండి [[1932]] సంవత్సరంలో ప్రారంభించబడి ఏడు ముద్రణా కేంద్రాలకు విస్తరించిన తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి <ref>[http://www.andhrabhoomi.net/ ఆంధ్రభూమి]</ref>. దీనికి [[ఆండ్ర శేషగిరిరావు]] సంపాదకులు. యాజమాన్యం [[దక్కన్ క్రానికల్]] హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.<ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రభూమి", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 416-417|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref>.
==ప్రస్థానం==
[[గోవిందుని రామశాస్త్రి.|గోవిందుని రామశాస్త్రి]] (గోరా శాస్త్రి), [[పండితారాధ్యుల నాగేశ్వరరావు]], [[గజ్జెల మల్లారెడ్డి]], [[ఎ.బి.కె.ప్రసాద్]], [[కె.ఎన్‌.వై.పతంజలి]], [[సి.కనకాంబరరాజు]], [[ఎం.వి.ఆర్. శాస్త్రి]] సంపాదక బాధ్యతలు వహించారు.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రభూమి" నుండి వెలికితీశారు