వట్టికోట ఆళ్వారుస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి పరిచయం
వికీకరణ
పంక్తి 1:
{{Infobox person
జననం:-1915 నవంబర్ 1
|name = వట్టికోట ఆళ్వారు స్వామి
|image = AaLvaaruswaami.jpg
|birth_date = {{Birth date|1915|11|01}}
|birth_place = చెరువు మాదారం, నల్గొండ జిల్లా, తెలంగాణా
|occupation = రచయిత, ఉద్యమకారుడు, ప్రచురణ కర్త, పాత్రికేయుడు, కమ్యూనిస్టు నేత
}}
 
'''వట్టికోట ఆళ్వారుస్వామి''' [[తెలంగాణ]] ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. '''వట్టికోట ఆళ్వారుస్వామి'''.ఆయన రచయిత., సేవాశీలి., ఉద్యమకర్త., [[కమ్యూనిస్టు]] నేత., ప్రచురణకర్త., పాత్రికేయుడు., మరియు ప్రచారకుడు ఆయన. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాలల్లఉద్యమాల్లో పాలుపంచుకున్నడుపాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.<ref>[http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA146&dq=vattikota&sig=6kRAM-jm90w5ENnQ2Sq50GGSwPo Encyclopaedia of Indian literature vol. 1 By various పేజీ.146]</ref>
నల్లగొండ జిల్లా, చెరవు మాదారం.[[దస్త్రం:AaLvaaruswaami.jpg|right|thumb|200px|వట్టికోట ఆళ్వారుస్వామి]]
[[తెలంగాణ]] ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు '''వట్టికోట ఆళ్వారుస్వామి'''. రచయిత. సేవాశీలి. ఉద్యమకర్త. [[కమ్యూనిస్టు]] నేత. ప్రచురణకర్త. పాత్రికేయుడు. ప్రచారకుడు ఆయన. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాలల్ల పాలుపంచుకున్నడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.<ref>[http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA146&dq=vattikota&sig=6kRAM-jm90w5ENnQ2Sq50GGSwPo Encyclopaedia of Indian literature vol. 1 By various పేజీ.146]</ref>
==విశేషాలు==
*ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి గ్రంథాలయోద్యమంలో కొనసాగాడు. దాశరథి పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు.
*ప్రజల మనిషి నవలలో కంఠీరవం డైలాగులు:
“[[ఇస్లాం]] అంటే శాంతి . శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే ! కాని మీరు , మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు “.”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి . దాంతో మనలో ఐక్యత నశించింది”