విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్థితులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ, ప్రసిద్ది → ప్రసిద్ధి (2), యుద్దం → యుద్ using AWB
పంక్తి 4:
 
==సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి==
సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుగానే ఉండేది, వీరి ప్రధాన వృత్తి [[వ్యవసాయం]]. భూమి సారవంతమైనది, వ్యవసాయదారులు మంచి పంటలు పండించేవారు. రాజులు వ్యవాసాయాభివృద్దికి మంచి చర్యలు తీసుకునేవారు, అనేక చెరువులూ, కాలవులూ తవ్వించి వ్యవసాయాభివృద్దికి దోహదంచేసేవారు.
 
[[పండ్లతోటలు]] అనేకరకాలు పెంచేవారు, కొద్దిగా ధనవంతులే వరి అన్నమును తినేవారు, మిగిలిన రైతులూ, రైతుకూలీలు పేదవారు రాగులూ, జొన్నలు, తినేవారు.
 
వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతిగ్రామములోనూ ఉండేవి, [[బెల్లము]], నేను తయారి, [[నీలిమందు]] తయారి, వస్త్ర పరిశ్రమ ముఖ్యమైనవి.
[[తాడిపత్రి]], [[ఆదవాని]], [[వినుకొండ]], [[గుత్తి]], [[రాయదుర్గము]] పట్టుపరిస్రమకు ప్రసిద్ధిపొందిన కేంద్రాలు. ఒక్క [[అలవకొంద]]లోనే 411 మగ్గాలు ఉండేవి, ఈ మగ్గాలు పై ఆధారపడి 2000 మంది జీవించేవారు.