కంచి వాసుదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==పత్రికా రంగం==
ఆయన 1957లో [[కృష్ణా పత్రిక]] కు సబ్ ఎడిటరుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌]]<nowiki/>లో పనిచేశారు. తరువాత తన సహ విద్యార్థి, సుప్రసిద్ధ నటుడు, నాటక చరిత్రకారుడు మిక్కిలినేని సాహచర్యంతో విశాల ప్రపంచ దృక్పథంతో, కమ్యూనిజం, హిందూయిజం, గాంధీయిజం గురించిన అవగాహన పెంచుకున్నారు. మంచి సృజనాత్మకతతో 1946లోనే కథారచనకు శ్రీకారం చుట్టారు. ఆనాటి ‘ఆనందవాణి’లో తొలికథ ‘జాలి గుండె’ అచ్చయింది. ఆ స్ఫూర్తితో దాదాపు నూట యాభై వరకు కథలు, మూడు నవలలు రచించారు. వాటిలో "శాపగ్రస్తులు" నవల పాఠకాదరణ పొందినది. ఆయనకు మంచి రచయితగా, సాహిత్యవేత్తగా కూడా గుర్తింపు తెచ్చింది. 1957 నుండి 1967 వరకు "[[చుక్కాని]]" పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన "సమాచారం" పత్రికలో కొంతకాలం పనిచేసారు. 1976 నుంచి 1988 వరకు [[ఈనాడు]] [[విశాఖపట్నం]] యూనిట్‌లో సబ్‌ఎడిటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.<ref name=vasudevarao/>
 
ఆయన గ్రేటర్‌ విశాఖ నగర శివారు ఆరిలోవలో సాధారణ ఆవాసంలోనే జీవితం గడిపారు.
 
ఆయన గ్రేటర్‌ విశాఖ నగర శివారు ఆరిలోవలో సాధారణ ఆవాసంలోనే జీవితం గడిపారు.
==రచనలు==
* వ్యక్తులూ వ్యక్తిత్వాలు <ref>[http://archive.andhrabhoomi.net/content/personality మనో ఫలకాలపై మహనీయుల వ్యక్తిత్వాలు -శైలజామిత్ర 04/05/2013]</ref>
"https://te.wikipedia.org/wiki/కంచి_వాసుదేవరావు" నుండి వెలికితీశారు