డిజిటాలిస్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
+డిజిటాలిస్ పర్పూరే లింకు
పంక్తి 14:
|subdivision = About 20 species, including:

'''డిజిటాలిస్''' ([[ఆంగ్లం]]: '''Digitalis or Foxglove''') [[పుష్పించే మొక్క]]లలో ఏకదళబీజాలకు చెందిన [[ప్రజాతి]]. ఇందులో సుమారు 20 జాతుల ఔషధ మొక్కలున్నాయి. ఇవి [[ప్లాంటజినేసి]] (Plantaginaceae) కుటుంబానికి చెందినవి. ఇవి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో పెరుగుతాయి.<ref name="Arkive">{{Cite web|url=http://www.arkive.org/foxglove/digitalis-purpurea/range-and-habitat.html|title=Foxglove (Digitalis purpurea)|last=Anon|work=Arkive: images of life on Earth|publisher=Wildscreen|accessdate=6 May 2010}}</ref> దీని శాస్త్రీయ నామానికి [[వేలు]] (Finger) మాదిరిగా అని అర్ధం. వీని పూలను వేలికి సులువుగా [[తొడుగు]] (Glove) మాదిరి తొడగవచ్చును. వీనిలో అన్నింటికన్నా ముఖ్యమైనది [[డిజిటాలిస్ పర్పూరే|డిజిటాలిస్ పర్పురియా]] ("Common Foxglove" or ''Digitalis purpurea'').

వీని నుండి [[గుండె జబ్బు]]లలో ఉపయోగించే [[డిగాక్సిన్]] (Digoxin) అనే మందును తయారుచేస్తారు.

== జాతులు ==
''[[Digitalis cariensis]]''
''[[Digitalis ciliata]]''
''[[Digitalis davisiana]]''
''[[Digitalis dubia]]''
''[[Digitalis ferruginea]]''
''[[Digitalis grandiflora]]''
''[[Digitalis laevigata]]''
''[[Digitalis lanata]]''
''[[Digitalis leucophaea]]''
''[[Digitalis lutea]]''
''[[Digitalis obscura]]''
''[[Digitalis parviflora]]''
''[[Digitalis purpurea]]''
''[[Digitalis thapsi]]''
''[[Digitalis trojana]]''
''[[Digitalis viridiflora]]''
''[[Digitalis cariensis]]''

''[[Digitalis ciliata]]''

''[[Digitalis davisiana]]''

''[[Digitalis dubia]]''

''[[Digitalis ferruginea]]''

''[[Digitalis grandiflora]]''

''[[Digitalis laevigata]]''

''[[Digitalis lanata]]''

''[[Digitalis leucophaea]]''

''[[Digitalis lutea]]''

''[[Digitalis obscura]]''

''[[Digitalis parviflora]]''

''[[Digitalis purpurea]]''

''[[Digitalis thapsi]]''

''[[Digitalis trojana]]''

''[[Digitalis viridiflora]]''

== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డిజిటాలిస్" నుండి వెలికితీశారు