బోళ్ల బుల్లిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , తో → తో , కూడ → కూడా (3), స్తాపన → స్థా using AWB
పంక్తి 47:
== రాజకీయ ప్రస్తానం==
శ్రీ బోళ్ళ బుల్లి రామయ్య 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో (1985-86 మధ్య కాలంలో ) వారు అంచనాల సంఘంలో సభ్యునిగా కూడా ఉన్నారు. 1991 లో 10వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో రెండవసారి కూడా గెలుపొందారు. అదే విధంగా... 1996 లో 11 వ లోక్ సభకు, మూడవ సారి గెలుపొంది కేంద్ర మంత్రిగా ఉన్నారు. 1999 లో 13 వ లోక్ సభకు కూడా పోటీ చేసి నాల్గవ సారి గెలుపొందారు. 1999 - 2000 సంవత్సరాల మధ్యకాలంలో శ్రీ బుల్లి రామయ్య గారు అనేక పార్ల మెంటరీ కమిటీలలో సభ్యులుగా సేవ లందించారు.
 
==సమాజ సేవ==
వీరు అనేక ప్రత్యక్ష సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని సేవ లందించారు. కళ్ళ పరీక్షలు, పోలియో నివారణ, వరదబాదితుల పునరావాసము వంటి అనేక సేవా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొని ప్రజాసేవ చేశారు. వీరు రీ పెంద్యాల వెంకట కృష్ణ రంగరాయ స్మారక సమితి లోసభ్యులుగా వుండి 1983 లో తణుకులో వచ్చిన వరదల బాధితుల పునరావాస కార్యక్రమంలో పాల్గొని విశిష్ట సేవ నందించారు.
"https://te.wikipedia.org/wiki/బోళ్ల_బుల్లిరామయ్య" నుండి వెలికితీశారు