బోళ్ల బుల్లిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
==అలంకరించిన రాజకీయేతర పదవులు==
వీరు సాంకేతిక, మరియు వృత్య విద్యా సంస్థల స్థాపనకు వాటి ఆర్థిక వనరులు సమకూర్చి, నిర్వహణకు అనేక విధాలుగ కృషి చేసారు. అందులో భాగంగా తణుకులో[[తణుకు]]లో పాలటెక్నిక్ కళాశాల, కాకినాడలో[[కాకినాడ]]లో వైద్య కళాశాల, విజయవాడలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన జరిగింది. ఆంధ్ర్ షుగర్స్ లి.కు మేనేజర్ డైరెక్టరుగాను, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, మరియు, దక్షిణ భారత దేశ చక్కెర కర్మాగారాల అసోషియేషన్ సభ్యునిగాను పనిచేశారు. పెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యునిగాను, భారత దేశ చక్కెర కర్మాగారాల సమాఖ్యలో సభ్యునిగాను, కాకినాడ మెడికల్ కాలేజీ గవర్నెంగ్ బాడీలో సభ్యునిగాను, ఇలా అనేక పరిశ్రామిక సంస్థలలోను, విద్యావిషయక సంస్థలలోను, పరిశోధన సంస్థలలోను, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో వంటి సంస్థలతో దేశ వ్యాప్తంగా శ్రీ బుల్లి రామయ్య గారికి సత్సంబంధాలు నెరపి వాటి అభివృద్ధికి తన వంతు సేవ లందించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బోళ్ల_బుల్లిరామయ్య" నుండి వెలికితీశారు