ఆషా సైని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
== వివాదం ==
మార్చి 2008 లో ఆమెను [[చెన్నై]]<nowiki/>లో నకిలీ [[వీసా]] కలిగిఉన్నదనే నేరం మీద అరెస్టు చేశారు.<ref name="autogenerated1">{{cite web|url=http://www.sify.com/hyderabadlive/hlive_fullstory.php?id=14620571&cid=14434701&name |title=Asha Saini arrested in Chennai |publisher=Sify |date= |accessdate=2013-01-11}}</ref> దాంతో ఆమెను [[తమిళ]] చిత్ర పరిశ్రమ బహిష్కరించింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/37197.html |title=Aasha Saini aka Mayuri arrested en route to the US |publisher=IndiaGlitz |date=2008-03-12 |accessdate=2013-01-11}}</ref> కానీ ఆమె తాను నిర్దోషినని ప్రకటించింది.<ref>{{cite web|url=http://www.sify.com/movies/asha-saini-claims-innocence-news-telugu-kkftHPhbfii.html |title=Asha Saini claims innocence|publisher=Sify |date=2008-03-28 |accessdate=2013-08-17}}</ref> దాంతో రెండు వారాల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/40174.html |title=Actress relieved from ban |publisher=IndiaGlitz |date=2008-07-24 |accessdate=2013-01-11}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆషా_సైని" నుండి వెలికితీశారు