ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB)
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[పవన్ కళ్యాణ్]] కథానాయకునిగా తన మొదటి సినిమా [[బద్రి (2000 సినిమా)|బద్రి]] సినిమా తీశాకా పూరీ జగన్నాథ్ దర్శకునిగా తీసిన సినిమా ఇది. అయితే ఈ స్క్రిప్ట్ మాత్రం పూరీ ఏనాడో తయారుచేసుకుని పెట్టుకున్నారు. బద్రి సినిమా కథ పవన్ కళ్యాణ్ కి వినిపించేందుకు అవకాశం కోసం ముందుగా కథని సినిమాటోగ్రాఫర్ [[ఛోటా కె. నాయుడు]]కి వినిపించాల్సివచ్చింది. అయితే బద్రి కథ ఇద్దరు హీరోయిన్లు, వారితో ప్రేమ పేరుతో పందెం వంటి రిస్కీ అంశాలతో ఉండడంతో ఛోటాకు నచ్చకుంటే పవన్ కళ్యాణ్ కి కథ చెప్పే అవకాశమే పోతుందన్న భయం పట్టుకుంది [[పూరీ జగన్నాథ్]] కి. దాంతో సేఫ్ బెట్ అన్న ఉద్దేశంతో ఈ కథని వినిపించారు. అయితే ఛోటాకి ఈ కథ చాలా నచ్చేయడంతో పవన్ కి చెప్పే వీలుదొరికింది, కానీ పూరీ పవన్ కి మాత్రం బద్రి కథనే చెప్పి ఓకే చేయించుకున్నారు. ఆ సినిమా ఘనవిజయం సాధించాకా ఈ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు పూరీ.<ref name="బద్రి వెనుక స్టోరీ">{{cite web|last1=రిపోర్టర్|title=బద్రి వెనుక స్టోరీ|url=http://telugu.greatandhra.com/movies/movie-gossip/badri-venuka-vunna-story-50104.html|website=గ్రేటాంధ్ర|accessdate=12 August 2015}}</ref>
 
==తారాగణం==
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2042638" నుండి వెలికితీశారు