నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాకరణ సవరణ
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
it is not మోడీ its మొది
పంక్తి 1:
= నరేంద్ర మొది {{pp-vandalism|expiry=12 March 2015|small=yes}} =
{{సమాచారపెట్టె ప్రధానమంత్రి
| image = Narendra Damodardas Modi.jpg
| name = నరేంద్ర మోడిమోది
| caption = ప్రధాన మంత్రి నరేంద్ర మోడిమోది
| birth_date ={{Birth date and age|1950|9|17|df=y}}
| birth_place = వాద్‌నగర్, [[మెహ్సానా]]జిల్లా, [[గుజరాత్]]
పంక్తి 27:
}}
 
[[1950]] [[సెప్టెంబర్ 17]]న జన్మించిన <ref>[http://www.narendramodi.in/html/Biography.html] Birth date as per personal website</ref> '''నరేంద్ర దామొదర్దాస్ మోడిమోది''' (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని.
అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా కొనసాగారు. [[2001]]లో [[కేశూభాయి పటేల్]] ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేదు. [[2012]] శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి [[గుజరాత్ ముఖ్యమంత్రులు|గుజరాత్ ముఖ్యమంత్రి]] పీఠాన్ని అధిష్టించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి మే 21, 2014 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీనులై ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని [[అమెరికా]] అభివర్ణించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011</ref> 2014 సార్వత్రిక ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ప్రధానమంత్రి అభ్యర్థిగా [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్డీఏ]]ను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి మే 26, 2014న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
 
పంక్తి 34:
 
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర మోడి'''మోది''' [[భారతీయ జనతా పార్టీ]]లో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర [[భారతీయ జనతా పార్టీ]] ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య రథయాత్రకు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇంచార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel12.htm {{dead link}}</ref>. [[1998]]లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన [[కేశూభాయి పటేల్]] ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను [[భూకంపం]] తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం [[2001]] [[అక్టోబర్]]లో నరేంద్ర మోడిని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి మే 21, 2014 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనే కొనసాగినారు.
 
=== ముఖ్యమంత్రిగా మోడీ'''మోది''' ===
[[File:Modi in Rewari, Haryana at ex-servicemen rally.jpg|thumb|left|200px|ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పిదప హర్యానాలో ప్రసంగిస్తున్న మోడి]]
ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు <ref name="eenadu.net"/>. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినారు. [[2002]]లో [[గోద్రా]]లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కల్గించాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు