నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

it is not మోడీ its మొది
Name problem
పంక్తి 1:
= నరేంద్ర మొది {{pp-vandalism|expiry=12 March 2015|small=yes}}{{సమాచారపెట్టె =ప్రధానమంత్రి
{{సమాచారపెట్టె ప్రధానమంత్రి
| image = Narendra Damodardas Modi.jpg
| name = నరేంద్ర మోది
Line 58 ⟶ 57:
నరేంద్ర మోడికి నలుగులు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడు [[లాప్‌టాప్]]ను ఉంచు కుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు.
మంచి వక్త, వ్యూహకర్త అయిన మోడీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోడీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణులు ఎవరి జీవితం వారిదే. తండ్రి దామోదర్‌దాస్ మరణించగా, తల్లి హీరాబెన్ మోడీ వద్దే ఉంటారు. మోడీ శాకాహారి.
 
==మోడీ '''మోది''' రాజకీయ ప్రస్థానం ==
[[File:Modi campaings for the BJP.jpg|thumb|right|200px|2014 ఎన్నికలలో మోడి ప్రసంగిస్తున్న బహిరంగసభ వేదిక]]
[[File:Narendra Modi wishes L.K. Advani on his birthday.jpg|right|200px|thumb|భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో మోడి]]
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు