దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 162:
5. శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారంతటి మహా పండితుడు తమ పుస్తకము “ఏకవళి”ని ప్రచురించుకొను పరిస్తితుల్లో లేకపోవడం చూసి శివరావుగారు స్వయం కృషితో 1940 లో ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్సు వారిని ప్రేరేపించి ప్రింటింగ్ పేపరు ప్రపంచ యుధ్ధ కారణంగా కరువైన రోజులలోనే పేపరును ఇతరదేశమునుండి కొనిపించి ముద్రింపిచారు. ఆ సందర్భమున శివరామ శాస్త్రి గారు శివరావుగారిక కృతజ్ఞతలు చెపుతూ ఇట్లా వ్రాశారు “కాగితం తెప్పించటం పుస్తకం ముద్రించట గంభీరమైన ఉదారత. మీ ఔదార్యాన్ని స్వీకరించడానికి నేను తపస్సుచేసి వుండాలి లేదా ఇప్పుడు చేయాలి”.
6. బసవరాజు అప్పారావుగారి రచించిన పాటల పుస్తకము శివరావుగారి ప్రేరణపై అప్పారావు మేమోరియల్ కమిటీ వారు ముద్రణ చేశారు. శివరావుగారు అప్పారావుగారి జీవిత పర్వాన్ని పాలపర్తి వారు రచించిన “మా వూరు” పుస్తకము 1972 ప్రచురించారు.
7. గొర్రేపాటి[[గొర్రెపాటి వెంకట సుబ్బయ్య]] గారు రచించిన ముట్ణూరి[[ముట్నూరి కృష్ణారావుగారికృష్ణారావు]]గారి జీవిత చరిత్రలో సుబ్బయ్యగారి కోరికపై మొదటి 8 పేజీలు శివరావుగారు సరిదిద్ది తిరగవ్రా శారు.
 
==విందులు ప్రచారాలు నిర్మోహమాటంగా నిరాకరించే శివరావుగారు==