"దిగవల్లి వేంకటశివరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
==శివరావుగారి రచించిన పుస్తకాలను గూర్చి ఆభిప్రాయాలు==
 
శివరావుగారి పుస్తకాలను వ్యాసములు చదివి అభినందనలు తెలుపుతూ అనేక ప్రముఖ సాహిత్యకారులు, పండితులు, కవులు, కళాకారులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, పత్రికాప్రతినిధులే కాక ఆంధ్రదేశం నలుమూలనుంచీ పాఠశాల అధ్యాపకులు, కాలేజీ లెక్చరర్లు, వివిధ వృత్తులలో వారు వైద్యులు, వ్యాపారస్తులు దేశాంతరాలలో నున్న తెలుగువారు కూడా ఉత్తరాలు వ్రాశి ప్రశింసించారు. వారిలో [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]], సురవరం ప్రతాప రెడ్డిప్రతాపరెడ్డి, [[మాడపాటి హనుమంతరావు]], [[వేలూరి శివరామ శాస్రి|వేలూరి శివరామ శాస్త్రి,]]. [[వేటూరి ప్రభాకర శాస్త్రి]], స్వామీ చిరతానంద, [[కట్టమంచి రామలింగా రెడ్డి]], అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, [[అయ్యదేవర కాళేశ్వరరావు]], [[నార్ల వెంకటేశ్వర రావు]], [[గొట్టిపాటి బ్రహ్మయ్య]], [[ఖండవల్లి లక్ష్మీరంజనం]] మొదలగు ప్రముఖుల పేర్లు చెప్పక తప్పదు. 1928 లోధక్షిణాఫ్రికాలో ఇండియన్ మిషన్ లో పనిచేస్తన్నటువంటి ఒక తెలుగు వారు శివరావుగారి దక్షిణాఫ్రికా రివ్యూ చూసి వారికి ఉత్తరం వ్రాశాడు. పాశ్చాత్య దేశీయులు సాహిత్య సంశోధనచేస్తూ శివరావుగారిని సంప్రంతించిన వారిలో ఒక రిద్దరు ఫ్రాన్సుదేశస్తుడు[[ఫ్రాన్సు]]దేశస్తుడు, ఆంగ్లేయుడు కూడానున్నారు.
[[అక్కిరాజు చంద్రమౌళి కవి]] గారు1944 లో శివరావుగారు రచించిన కథలు-గాధలు మీద 1949 జూలై 27 తేదిన చెప్పిన అభిప్రయము [[చంపకమాల]] పద్యము
 
చం// సరస చరిత్రగాధసను సంగ్రహణంబొనరించి నేర్పుతో
2,16,436

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2042842" నుండి వెలికితీశారు