దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 183:
శివరావుగారి పుస్తకములు వ్యాసములు అనేక మంది సమీక్షించటం ఆనేక పత్రికలు సంపాదకీయ సమీక్షలు వ్రాయటం జరిగింది. వాటిలో కొన్ని
* 02/09/1933: ఆంధ్ర పత్రిక సంపాదక వర్గం వారి పుస్తకం అధినివెశ నిజ స్వరూపము (Dominion Status) మెచ్చుకుంటూ సమీక్షించారు
* 19/11/1933 ఆదే పుస్తకమును [[హిందూ]] పత్రిక అభినందనలతో సమీక్షించింది. ఆ పుస్తకము వివిధ రాజకీయవిధానములును పోల్చిచూచే పుస్తకమని ( it is a comparative politics ) చెప్పారు
* 19/06/1934: హిందూ పత్రిక వారు వ్యవహార కోశము పారిభాష పదకోశమును కొనియాడుతూ సమీక్షించింది
* 1938 లో ప్రజామిత్ర మరియు ప్రతిభ అనే పత్రికలు శివరావుగారి సాహిత్య కృషి కొనియాడుతూ బ్రిటిషరాజ్యతంత్రము పుస్తకముపైఎడిటోర్యల్సు వ్రాశాయి
* 1938లో శివరావుగారి బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాను 19-10-1938 న హిందూ పత్రికలో [[గాడిచర్ల హరిసర్వోత్తమారావుగారుహరిసర్వోత్తమ రావు]]గారు సమీక్షించారు
* 1939 లో అదే పుస్తకమును గృహలక్ష్మిలో సమీశక్షించారు, ఆంధ్ర పత్రికలో4-3-1939 న [[జొన్నలగడ్డ సత్యనారాయణ]] గారు సమీక్షించారు
* 1944 లో కృష్ణా పత్రిక ఎడిటోరియల్ వ్రాసింది..
* 04/01/1943: గోల్కోండ పత్రిక శివరావుగారి పుస్తకం [[కాశీయాత్ర చరిత్ర]] సమీక్ష.
* 25/10/1944: ఆంధ్ర పత్రికలో జలసూత్రం రుక్మీణీ నాథరుక్మీణీనాథ శాస్త్రి గారు శివరావుగారి కథలు గాథలు సమీక్షించారు
* 25-05-1946 ఆంధ్ర పత్రిక ఆదివారం సంచికలో భూమిరైతురాజు గురించి సమీక్ష.
* 20/01/1959: మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు విశాలాంధ్ర పత్రికలో సన్యాసుల స్వాతంత్ర్య సమరములు అను శివరావుగారి పుస్తకమును సమీక్షించారు..
* 13/04/1958: The Hindu reviewed his book 1857 పూర్వ రంగములు
* 20/04/1958: [[ఆంధ్ర పత్రిక]] reviewed his book 1857 పూర్వ రంగములు
* 20/12/1959:. [[ఆంధ్ర ప్రభ]] దినపత్రిక శివరావుగారి పుస్తకము ఆఫ్రికా జాతీయోద్యమమును సమీక్షించారు
* 07/10/1959: Visalandhra reviewed his book ఆఫ్రికా జాతీయోద్యమము
* 12/09/1959: Andhra Prabha reviewed ఆఫ్రికా జాతీయోద్యమము
పంక్తి 201:
* 02/01/1972 ఇండియన్ ఎక్సప్రెస్సు పత్రికలో శివరావరుగారు వారి మిత్రులు రాజా వాసిరెడ్డి సదాసివేశ్వర ప్రసాద్ గారి గురించి ఆపత్రిక సబ్ ఎడిటర్ జి. కృష్ణ వ్రాసిన వ్యాసం “two scholar politicians” in the Indian Express
* 1977: అక్కిరాజు రమాపతి రావుగారు సమీక్షించారు
* 11/07/1980: [[తిరుమల రామచంద్ర]] గారు ఆంధ్రపత్రిక సచిత్రవార పత్రికలో * 1981 లో మాలతీ చందూర్ గారు ఏనుగల వీరస్వామయ్య గారి కాశీయాత్ర చెరిత్ర సమీక్షించారు స్వాతి అనే పత్రికలో * 26/01/1986: న్యూస్ టైమ్సు పత్రిక శివరావుగారి పుస్తకము వీరేశలింగం వెలుగు నీడలను ఆంధ్రప్రభ సంపాదకుడు [[పొత్తూరు వెంకటేశ్వరరావుగారువెంకటేశ్వర రావు]]గారు సమీక్షించారు
శివరావు గారి పుస్తకములన్నిటిలో వారి కథలు గాథలు ( 1,2,3,4 భాగములు) చాల సార్లు పునర్ముద్రించబడి చాలమంది చే సమీక్షింపబడినది 1941 నుండీ అనేక ప్రముఖ రచియతలు కళాకారులు విద్యావేత్తలు సమీక్షించారు. ఆ పుస్తమును శివరావుగారి పెద్ద కుమారుడు కీర్తి శేషులు వెంకటరత్నంగారు 2010 లో విశాలాంద్ర వారిచే పునః ముద్రింపిచారు. ఈ 2010 సంకలనం చాల జనప్రియమైన పుస్తకం. పుస్తకం డాట్ నెట్ అను వెబ్ పత్రికలో 2011 జూన్ నెలలో అమెరికా షికాగో వైద్యకళాశాలలో సైకియట్రీ ప్రోఫెస్సర్ గానున్న డా జంపాల చౌదరి గారు ఆన్ లైన్ పత్రికలో సమీక్షించారు. చిన్న వయస్సులో నే నార్తు అమెరికా తెలుగు యసోసిఏషన్ (TANA =TELUGU ASSOCIATION OF NORTH AMERICA) కు ప్రసిడెంటైన చౌదరిగారు వైద్య నిపుణేలాగాక సాహిత్యభిలాషులవటం తెలుగువారికి గర్వకారణం