దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 206:
==శివరావు గారు 1922 నుండీ స్వతంత్ర పోరాట ఉద్యమాల జ్ఞాపకాల వాగ్మూలం రికార్డింగు==
 
12/11/1974 తేదీన Dr. పి సత్యనారాయణ రావు, డైరెక్టరు, రీజనల్ సెక్రటరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సు రీశర్చిఉస్మానియారీశర్చి యూనివర్సటీఉస్మానియాయూనివర్సటీ కాంపస్ నుండి వచ్చి శివరావు గారి అనుభావలు జ్ఞాపకాల మీద ప్రశ్నావళికి జవాబులు ఆడియో రికార్డ చేశారు. తరువాత మళ్ళీ 26/02/1979 తారీఖన ప్రొఫెస్సర్ సరోజినీ రెగాణి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంవారి స్వతంత్రపోరాటలలో హూ ఈజ్ హూ (who is who of freedom during freedom fighting) అను ప్రాణాలిక కోసం ఒక ప్రత్యేక సిబ్బందిని శివరావు గారి వద్దకు పంపిచారు. కానీ శివరావుగారు తాము స్వతంత్ర సమరయోధుడిని కానని జైలు కెళ్ల లేదని, న్యాయవాది వృత్తి లోనే స్వతంత్రవుద్యమాలలోపాలు పంచుకున్నాని చెప్పి తనవాగ్మూలం రికార్డు ఇవ్వటానికి వప్పు కోలేదు. కానీ సరోజనీ రేగాణి గారు మరల సిబ్బందిని పంపిచి ప్రభుత్వ ప్రణాళిక ఉద్యమంలో పాలు పంచుకున్న హూ ఈజ్ హూ అని బహు ఓరిమితో శివరావుగారిని వప్పించి వారి జ్ఞాపకాలు అనుభావుల వాగ్మూలం 1922 నుండీ స్వతంత్రం వచ్చేవరకూ జరిగిన అనే క కార్య కలాపాలు గురించి ఆడియో క్లిప్ రికార్డు చేశారు ప్రభుత్వము వారే కాకుండా వ్యక్తి గతంగా వచ్చి శివరావుగారి వాక్మూలం 18/07/1986 న రికార్డు చేసిన వారిలో త్రిపురనేని వెంకటేశ్వరావు గారు, నర్రా కోట.య్య గారు ఆగస్టు 1980 లో ఇండియన్ ఎక్సప్రెస్సు పత్రిక ఉప సంపాదకుడు నీలంరాజు మురళీధర్ వారి స్టాఫ్ ఫొటోగ్రఫర్ ను తీసుకుచ్చి శివరావుగారి ఛాయా చిత్రము తీసి ఆ పత్రిక వారి ఆర్కైవ్సులో వుంచారు.
 
==సన్మానాలు, సత్కారాలు==