"దిగవల్లి వేంకటశివరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
==సన్మానాలు, సత్కారాలు==
 
ఆంధ్ర పఆదేశ్ ప్రభుత్వము వారు శివరావుగారి సాహిత్య కృషికి సెప్టెంబర్ 22, 1966 లో సన్మానించారు. ఆసన్మాన సభ పార్లమెంటు సభ్యులైన డా టివియస్ చలపతిరావుగారి అధ్యక్షతన జరిగింది చాల మంది ప్రముఖులు స్వయంగానే వచ్చి ప్రసంగించి అభినందలు తెల్పి పారు వారిలో సర్వశ్రీ విశ్వనాధ సత్యనారాయణ, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం, కవి దీపాల పిచ్చయ్య, ఆంధ్ర ప్రభ సంపాదకులు నీలం రాజు శేషయ్య, విశాలాంధ్ర సంపాదకులు కంభంపాటి సత్యనారాయణ, నవయుగ ఫిల్మస్ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు, టాటా బెంజ్ కంపెనీ విజయవాడ బ్రాంచి మేనెజింగ్ డైరెక్టరు బాడుగ శేషగిరి రావు, విజయవాణి సంపాదకులు మల్లెల శ్రీరామమూర్తి, మొదలగు వారు. కవిసామ్రాట్ విశ్వనాధ సత్యానారాయణ గారు ప్రసంగం చెప్పతూ శివరావుగారి పుస్తకం 1857 పూర్వ రంగములు అను పుస్తకం ఆధారంగా తను రచించి న నవల ప్రళయ నాయడును శివరావుగారికి అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు. అభినందనలు పంపిచినవారిలో [[చిరివాడ]] నుండి శతావధాని వేలూరి శివరామ శాస్త్రి, తమిళనాడు ముఖ్యమంత్రి యమ్ భక్తవత్సలం, మాజీ మంత్రి అవినాష వింగం, ఆంధ్ర లెజిస్లేటి కౌన్సిల్ అధ్యక్షులు [[గొట్టిపాటి బ్రహ్మయ్య]], ఢిల్లీనుండి నీటిపారుదల మంత్రి కె యల్ రావు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కోకా సుబ్బా రావు, అంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి తిమ్మారెడ్డి, అడిషనల్ డిస్ట్రిక్టు జడ్జి కృష్ణమూర్తి, న్యూ సైన్సు కాలేజీలో అధ్యాపకుడు అక్కిరాజు రమాపతి రావు, జగ్గయ్య పేటనుండి రాజా వాసిరెడ్డి సదాశివేస్వర ప్రసాద్ ఆంధ్ర జ్యోతి సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, అమాలా పురంనుండి గోష్ఠి పత్రికాధిపతి గుమ్మడిదల సుబ్బారావు, భీమవరం కాలేజీ అధ్యాపకుడు వై విఠల్రావు,మొదలగు వారు,
మళ్లీఇరవైఏండ్లమళ్లీ ఇరవైఏండ్ల తరువాత 09/11/1986నాడు విజయవాడలో త్రిపురనేని వెంకటేశ్వర రావుగారు వేమన వికాసకేంద్రం తరఫున శివరావుగారిని చాల ఘనంగాగా సన్మానించి సత్కరించారు. ఆ రోజు జస్టిస్ ఎపి. చౌధరీ గారి అధ్యక్షతన ఆసభ జరిగింది దాదాపుగా 2000 మంది దాకా రోటరీ క్లబ్ ప్రాంగణంలో జరిగిన సభకువిచ్చేసి శివరావుగారిని అభినందించారు.
 
ఆల్ ఇండియా తెలుగు రచయితల మహా సభల్లోను, ఆంధ్ర ప్రదేశ హిస్టరీ కాంగ్రెస్సు మహాసభల కును అధ్యక్షత వహించమని కోరటం జరిగింది గాని శివరావుగారు వెళ్లలేదు. ఎ పి హిస్టరీ కాంగ్రెస్సు వారు 7/08/1978 న విజయవాడ కె బి యన్ కాలేజీలో జరిగిస సభలోనూ మరియూ 06/03/1982 న [[ఉస్మానియా యూనివర్సిటీలోయూనివర్సిటీ]]లో జరిగిన సభలోను శివరావుగారిని ఇన్ యాబ్సెన్షియాగా (అప్రత్యక్షంగా) సన్మానించారు--[[వాడుకరి:దిగవల్లి రామచంద్ర|దిగవల్లి రామచంద్ర]] ([[వాడుకరి చర్చ:దిగవల్లి రామచంద్ర|చర్చ]]) 04:50, 3 ఏప్రిల్ 2015 (UTC).
22/09/1986: గాంధీ స్మారక నిధి అధ్యక్షులు [[కోదాటి నారాయణరావుగారునారాయణరావు]]గారు శివరావుగారిని మళ్లీ రెండో సారి 1986 లో సన్మానించటాని నిశ్చయించి ఆహ్వానించారు. కాని శివరావుగారు వెళ్లలేదు.
 
==శివరావుగారి మార్గదర్శం తోనూ, వారి పుస్తకాలు ఉపయోగించి పి. హెచ్. డి పట్టబద్రులైన ప్రముఖులు==
2,16,381

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2042847" నుండి వెలికితీశారు