దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 238:
* [[అక్టోబరు 16]] [[1953]] : ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుండి ఆంగ్లంలో "నేషనల్ ప్లాగ్" మీద చేసి న ప్రసంగమును ప్రసారం చేసారు.
* [[1960]] : ఆల్ ఇండియా తెలుగు రచయితల సభ హైదరాబాదులో జరిగినప్పుడు శివరావుగారు బ్రిటిష్ వారి పరిపాలనా కాలం మీద ప్రసంగించారు.
* [[1966]] : వారికి ప్రభుత్వ సన్మానము చేసిన సందర్భములో వారు మాట్లాడుతూ, స్వతంత్రపోరాటంలో వారికి ప్రేరేణ గలుగుటకు తోడ్పడిన శక్తులు, [[చరిత్ర]], చరిత్ర పరిశోధన గూర్చి బహు నైపుణ్యముగా విశ్లేషించి చెప్పారు. బ్రిటిష్ వారి కాలంలో ఆ ప్రభుత్వముపై తను చేసిన తీవ్ర విమర్శనలు గురించి చెప్పారు, స్వతంత్రపోరాటములో నిస్వార్దముతో బలి దానం అయిన అనేక ప్రముఖులను స్మరించి నివాళులర్పించారు. ప్రభుత్వము చేస్తున్న అసమర్ధక సాహిత్య ప్రచురణలను ఎత్తిపొడిచారు.
* [[జనవరి 22]] [[1969]] : అయ్యదేవర కాళేశ్వర రావు గారి జయంతి సభ, రామమోహన లైబ్రరీ హాలు, విజయవాడలో జరిగినప్పుడు శివరావుగారు ప్రసంగిచారు.
* [[మే 31]] [[1981]] : మాడపాటి సుకుమార్ స్మారకోపన్యాసము-గ్రామ రాజకీయాలు మీద హైదరాబాదులోని కృష్ణదేవరాయ భాషానిలయంలో ప్రసంగించారు.