డొరొతీ లారెన్స్: కూర్పుల మధ్య తేడాలు

"Dorothy Lawrence" పేజీని అనువదించి సృష్టించారు
 
"Dorothy Lawrence" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''డొరొతీ లారెన్స్''' (4 అక్టోబరు 1896 – అక్టోబరు 1964) ఆంగ్ల విలేఖరి, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రహస్యంగా మగవేషంలో బ్రిటీష్ సైన్యంలో చేరారు.<ref name="TimeSer" /><ref name="DMail2537793" /><ref>{{వెబ్ మూలము|url=http://www.bbc.co.uk/news/magazine-29706831|title=Viewpoint: Why are so few WW1 heroines remembered?|author=Alison Fell|date=27 October 2014|publisher=BBC News|accessdate=27 October 2014}}</ref> ఫ్రీలాన్స్ యుద్ధ కరెస్పాండెంట్ గా ఫ్రెంచ్ సెక్టర్  నుంచి యుద్ధ జోన్ లోకి చేరేందుకు ప్రయత్నించిన ఆమెను ఫ్రెంచ్  పోలీసులు అరెస్ట్ చేసి, ఊరి అవతల దించేశారు. దానికి ప్రతీకారంగా  బ్రిటీష్ సైన్యంలో చేరి, గొప్ప సాహసం చేశారు డొరొతీ. {{reflist|2}}
 
== తొలినాళ్ళ జీవితం ==
[[మిడిల్‌సెక్స్]]<nowiki/>లోని హెండన్ ప్రాంతంలో పుట్టారు డొరొతి.<ref name="TimeSer" /><ref>{{వెబ్ మూలము|url=http://www.spartacus.schoolnet.co.uk/FWWlawrenceD.htm|title=Dorothy Lawrence|publisher=School Net|accessdate=12 January 2014}}</ref> ఆమె తల్లిదండ్రుల వివరాలు లేవు. డొరొతి అక్రమ సంతానం అని కొందరి వాదన. డొరొతి చిన్న వయసులోనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు దత్తత బిడ్డగా పెరిగారు.<ref name="DMail2537793" />{{reflist|2}}
[[వర్గం:1896 జననాలు]]
[[వర్గం:1964 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/డొరొతీ_లారెన్స్" నుండి వెలికితీశారు