డొరొతీ లారెన్స్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Dorothy Lawrence" పేజీని అనువదించి సృష్టించారు |
"Dorothy Lawrence" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 1:
{{Infobox person|birth_date={{Birth date|df=yes|1896|10|04}}|birth_place=[[Hendon]], [[Middlesex]]<ref name=TimeSer></table>|criminal_charge=<!-- Criminality parameters should be supported with citations from reliable sources -->|death_date=4 {{Death year and age|1964|1896|10}}|death_place=[[Friern Hospital]], [[Chipping Barnet|Barnet]]|denomination=<!-- Denomination should be supported with a citation from a reliable source -->|employer=Freelance|ethnicity=<!-- Ethnicity should be supported with a citation from a reliable source -->|height=<!-- {{height|m=}} -->|image=Dorothy.Lawrence.woman.jpg|image_size=250px|known_for=Only known English woman soldier on the frontline during [[World War I]]|name=Dorothy Lawrence|net_worth=<!-- Net worth should be supported with a citation from a reliable source -->|notable_works=''Sapper Dorothy Lawrence: The Only English Woman Soldier''|occupation=Journalist|parents=Thomas Hartshorn Lawrence, Mary Jane Beddall|religion=[[Church of England]]|resting_place=[[New Southgate Cemetery]], Barnet<ref name=DMail2537793/>|resting_place_coordinates=<!-- {{Coord|LAT|LONG|type:landmark|display=inline}} -->|website=<!-- {{URL|Example.com}} -->|weight=<!-- {{convert|weight in kg|kg|lb}} -->|years_active=1914–1925}}'''డొరొతీ లారెన్స్''' (4 అక్టోబరు 1896 – అక్టోబరు 1964) ఆంగ్ల విలేఖరి, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రహస్యంగా మగవేషంలో బ్రిటీష్ సైన్యంలో చేరారు.<ref name="TimeSer" /><ref name="DMail2537793" /><ref>{{వెబ్ మూలము|url=http://www.bbc.co.uk/news/magazine-29706831|title=Viewpoint: Why are so few WW1 heroines remembered?|author=Alison Fell|date=27 October 2014|publisher=BBC News|accessdate=27 October 2014}}</ref> ఫ్రీలాన్స్ యుద్ధ కరెస్పాండెంట్ గా ఫ్రెంచ్ సెక్టర్ నుంచి యుద్ధ జోన్ లోకి చేరేందుకు ప్రయత్నించిన ఆమెను ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేసి, ఊరి అవతల దించేశారు. దానికి ప్రతీకారంగా బ్రిటీష్ సైన్యంలో చేరి, గొప్ప సాహసం చేశారు డొరొతీ.
== తొలినాళ్ళ జీవితం ==
[[మిడిల్సెక్స్]]<nowiki/>లోని హెండన్ ప్రాంతంలో పుట్టారు డొరొతి.<ref name="TimeSer" /><ref>{{వెబ్ మూలము|url=http://www.spartacus.schoolnet.co.uk/FWWlawrenceD.htm|title=Dorothy Lawrence|publisher=School Net|accessdate=12 January 2014}}</ref> ఆమె తల్లిదండ్రుల వివరాలు లేవు. డొరొతి అక్రమ సంతానం అని కొందరి వాదన. డొరొతి చిన్న వయసులోనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు దత్తత బిడ్డగా పెరిగారు.<ref name="DMail2537793" />
ఆమె తల్లిదండ్రుల విషయంలో కొంత వివాదం ఉంది. 2004లో ప్రచురితమైన ది ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ ప్రకారం డొరొతీ 4 అక్టోబర్ 1896న పోల్స్ వర్త్, వార్విక్ షైర్ లో జన్మించారు. థామస్ హార్ట్ షార్న్ లారెన్స్, మేరీ జేన్ బెడ్డల్ ల రెండో కుమార్తె అని రాశారు ఆ పుస్తకంలో.
== యుద్ధ కరెస్పాండెంట్ ==
విలేఖరి అవ్వాలని ఆమె చిన్నప్పట్నుంచీ కోరుకునేది. ది టైమ్స్ పత్రిక కు ఆమె కొన్ని వ్యాసాలు రాసి పంపించారు. అవి ప్రచురితమయ్యాయి కూడా.<ref name="DMail2537793" /> యుద్ధం మొదలైన తరువాత ఫ్లీట్ స్ట్రీట్ లో ఉన్న ఎన్నో వార్తా పత్రికలకు యుద్ధ విశేషాలను వార్తలు రాసి పంపేవారు.{{reflist|2}}
[[వర్గం:1896 జననాలు]]
[[వర్గం:1964 మరణాలు]]
|