దంగల్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరించాను
విస్తరణ
పంక్తి 1:
దంగల్ అన్నది అమీర్ ఖాన్ నటించిన 2016 నాటి హిందీ సినిమా. ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫొగాట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను రూపొందించారు.<ref name="దివ్య గోయెల్ - ఇండియన్ ఎక్స్ప్రెస్">{{cite news|last1=దివ్య|first1=గోయెల్|title=Waiting for silver screen debut of Dangal: A barber, a mechanic, a halwai|url=http://indianexpress.com/article/entertainment/bollywood/dangal-releases-today-waiting-for-silver-screen-debut-a-barber-a-mechanic-a-halwai-4440953/|accessdate=24 December 2016|work=ఇండియన్ ఎక్స్ ప్రెస్|date=23 డిసెంబర్ 2016}}</ref> ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.<ref name=ఐఎండీబీ>{{cite web|last1=ఐఎండీబీ|first1=ప్రతినిధి|title=దంగల్|url=http://www.imdb.com/title/tt5074352/fullcredits/|website=ఐఎండీబీ|accessdate=24 December 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/దంగల్" నుండి వెలికితీశారు