కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మపెట్టాను
పంక్తి 1:
[[కొండవీడు]], [[గుంటూరు జిల్లా]], [[యడ్లపాడు]] మండలానికి సమీప గ్రామము. ఇక్కడ ఒక పురాతన కోట కలదు. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), [[శ్రీకృష్ణదేవరాయలు]] ప్రతిష్ఠించిన [[ధ్వజస్తంభం]], ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు[[File:KONDAVEEDU FORTLord nandhi statue broken head.jpg|thumb|Lord nandhi statue broken head at KondaveeduFort,guntur district,Andhrapradesh,India.]], 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. [[కొండవీడు]] కోటను [[రాష్ట్ర ప్రభుత్వం]] రక్షిత కట్టడంగా గుర్తించింది.<ref>{{cite news|url=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495|accessdate=26 October 2016|publisher=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కొండవీడు_కోట" నుండి వెలికితీశారు