త్రిమూర్తులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఈస్వర → ఈశ్వర, మహ → మహా, → using AWB |
Madala sireesha (చర్చ | రచనలు) లింకు చేరాచ్ను |
||
పంక్తి 12:
* '''[[విష్ణువు]]''': సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన [[లక్ష్మీదేవి]] విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, [[వాసుదేవుడు]] వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు [[విష్ణు సహస్రనామ స్తోత్రము]]గా ప్రసిద్ధము. విష్ణువు [[చతుర్యుగాలు|యుగయుగాన]] [[దశావతారాలు|అవతారాలెత్తి]] లోకంలో ధర్మం నిలుపుతాడు. [[రాముడు]], [[కృష్ణుడు]], [[నరసింహస్వామి]], [[వేంకటేశ్వరస్వామి]] ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.
|