అనుములపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
==గ్రామంలో మౌలిక వసతులు==
===త్రాగునీటి సౌకర్యం===
అనుములపల్లె గ్రామంలో [[ఐ.డబ్ల్యూ.ఎం.పి]]. [[వాటర్ షెడ్]] పథకంలో భాగంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014, మార్చ్-17, సోమవారం నాడు ప్రారంభించారు. ప్రభుత్వం వారు ఈ పథకానికి, 1.83 లక్షల రూపాయల విలువగల యంత్రపరికరాలు అందించారు. పంచాయతీకి నిధులు లేకపోవటంతో, [[సర్పంచ్]] శ్రీ భూపని చిన్నకాశయ్య, గ్రామంలో త్రాగునీటి అవసరాలు తీర్చటానికి, తన స్వంత నిధులు 2.1 లక్షల రూపాయలు వెచ్చించి, ఈ పథకానికి కావలసిన షెడ్డు నిర్మాణంచేశారు. గ్రామంలో ప్రతి కుటుంబానికీ, ఉచితంగా శుద్ధజలం అందించాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధమైన వితరణచేసి అందరికీ ఆదర్శం నిలిచారు. [2]
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
సాగునీటి చెరువు.
"https://te.wikipedia.org/wiki/అనుములపల్లె" నుండి వెలికితీశారు