పన్నా రాయల్: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పన్నా రాయల్ టాలీవుడ్ యువ దర్శకుల్లో ఒకరు.<ref>[http://www.telugucinemas.in/2015/03/director-panna-royal-interview-about-calling-bell.html తెలుగు సినిమాస్ వెబ్ పత్రికలో వ్యాసం]</ref>
==జివిత విశేషాలు==
[[నెల్లూరు]]లో జన్మించిన ఈ దర్శకుడు, [[కడప]]లో చదువుకున్నారు. ఆ తర్వాత [[ముంబయి]]లో స్థిరపడ్డారు. ఇతని అసలు పేరు పవన్. ఉద్యోగ రీత్యా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ అయిన రాయల్, [[తెలుగు సినిమా]]ల మీద ఆసక్తితో చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించాలని భావించిన రాయల్, కాలింగ్ బెల్ అనే పేరుతో 2015లో ఒక హారర్ సినిమాకి[[సినిమా]]కి దర్శకత్వం వహించారు.
 
తను ఎవరి దగ్గరా కనీసం అసిస్టెంట్ డైరెక్టరుగా కూడా పనిచేయకుండానే, కేవలం వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా చేసిన అనుభవంతోనే దర్శకత్వం చేశానని చెబుతుంటారు రాయల్. 2016లో కాలింగ్ బెల్ సినిమాకి సీక్వెల్ తీసే ప్రయత్నంలో ఉన్నారు ఈ యువ దర్శకుడు.
21

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2043473" నుండి వెలికితీశారు