కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Radhasrinivasan (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Radhasrinivasan (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Laurasia-Gondwana.svg|thumb|లూరాసియా-గోండ్వానా]]
[[భూగోళం|భూగొళం]] కాలక్రమేణ అనేక మార్పులు చెందింది ప్రస్తుతం కనపడె [[ఖండం|ఖండాలు]] కాలక్రమేణ ఎన్నొ మార్పులు చెంది, ఈ రుపానికి వచ్చేయి. వివిధ ఖందాలలొ, [[భరత ఖండం]] ది, చాల క్రియాశీలక పాత్ర.
ప్రస్తుతం [[గోదావరి]] [[కృష్ణ]] నదులు ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని ఇరవైఐదు కోట్ల యాభై లక్షల సంవత్సరాల క్రితం నుంచి [[భౌగోళిక
23.7 కోట్ల సంవత్సరాల క్రితం కే.జి.బేసిన్ ప్రాంతంలో వేడెక్కడం ప్రారంభమయ్యింది. అంటార్కిటికా సహితంగా అంతటా ఉష్ణమండలం నెలకొని ఉండేది. అది భూమి చరిత్రలోకేల్లా అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు గల సమయం.
|