జగడం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
జగడం సుకుమార్ దర్శకత్వంలో రామ్, ఇషా, ప్రదీప్ రావత్ ప్రధాన తారాగణంగా ఆదిత్యబాబు నిర్మించిన 2007 నాటి తెలుగు చలన చిత్రం.
== కథ ==
తన వీధిలో జరిగే పలు సంఘటనల పట్ల ఆకర్షితుడైన శీను (రామ్) చిన్నతనం నుంచే హింస వైపు మొగ్గుచూపుతాడు. పెద్దయ్యాకా ఏమవుతావు అని మాస్టారు ప్రశ్నిస్తే రౌడీనవుతాను అంటాను.
"https://te.wikipedia.org/wiki/జగడం" నుండి వెలికితీశారు