త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
 
==జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి చెప్పిన సంగతులు==
*భగవద్గీతను అలా సెటైర్ చెయ్యడం, పల్నాటి చరిత్రను జోడించి, తెనుగుదనం తేవడం, ఆరెంటి సామ్యాలనూ హత్తించడం, ఆ [[పద్యాలు]], ఆ భాష, అవన్నీ అపూర్వాలు.
*మాటను ప్రాణ ప్రతిష్ఠ చేసి వాడటంలో మన తెలుగులో ముగ్గురు మహానుభావులు- [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]], త్రిపురనేని రామస్వామి చౌదరి, మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రిగార్లు.
* మల్లెపూల మీదా, [[కోయిల]] మీదా, [[వడగాలి]] మీదీ, [[ఇంద్ర ధనస్సు]] మీదా, పద్యాలు రాయలేకనేనా- ఈ బాధ అంతా ఆయన పడ్డది? గుడ్డెద్దు చేనపడ్డ విధంగా నమ్ముతూ, కాదనుకోబోతే-కళ్లోతాయేమో అనే వాటిని తఱిచి తఱిచి చెప్పారు.
*రామస్వామి గారు పరశురాముడిలాగా సాహిత్యరంగంలో అవతరించారు. విశ్వనాథ సత్యనారాయణ వేనరాజు రాశారు. కవిరాజు 'ఖూనీ'అని రాశారు.
*రామస్వామి గారూ, [[పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి]]గారూ నాకు వీళ్లిద్దరి విషయంలోచాలా గౌరవం. వారి వారి వాదాలలో అభిప్రాయాలలో మన మనస్సుకు[[మనస్సు]]కు నొప్పికలిగే అంశాలు కొన్ని ఉండవచ్చు. కాని- సెంటిమెంట్‌ను చంపి, నిజం ఆలోచిస్తే-వారి వాదాలు ఎంత సమంజసాలో బోధపడుతుంది.
 
{{టాంకు బండ పై విగ్రహాలు}}