క్షేత్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎క్షేత్రయ్య పద విశిష్టత: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గ్రంధ → గ్రంథ, ఉదాహర using AWB
పంక్తి 6:
 
 
జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. [[కూచిపూడి]]లో ఒక ఆచార్యుని వద్ద [[నాట్యం]] నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన "మోహనాంగి" అనే దేవదాసితో[[దేవదాసి]]తో సన్నిహితుడైనాడు. తరువాత [[మేనమామ]] [[కూతురు]] "రుక్మిణి"ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట.
 
 
మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని[[ప్రపంచము]]లోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట.
 
 
"https://te.wikipedia.org/wiki/క్షేత్రయ్య" నుండి వెలికితీశారు