బి.వి.ఎస్.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
==ఉద్యోగం==
ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఇతడు [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా[[ఇంజనీరు]]గా ఉద్యోగంలోనికి చేరాడు. గోదావరి ప్రాజెక్టులో 15 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర హోదాలలో పనిచేశాడు. ఆ సమయంలో ఆనకట్టల రిపేర్లు, కొత్త ఆనకట్టల నిర్మాణం, బ్యారేజీ నిర్మాణం, హైడ్రాలిక్ గేట్ల నిర్మాణం వంటి పనులలో భాగస్వామ్యం వహించాడు. అనేక వర్క్‌షాపులను నిర్వహించాడు. తర్వాత [[హైదరాబాదు]]కు బదిలీ అయ్యి 4 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశాడు. పిమ్మట ఒక ప్రయివేటు సంస్థలో పాతిక సంవత్సరాలకు పైగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/బి.వి.ఎస్.రామారావు" నుండి వెలికితీశారు