"ఉన్నవ విజయలక్ష్మి" కూర్పుల మధ్య తేడాలు

'''ఉన్నవ విజయలక్ష్మి''' ప్రఖ్యాత తెలుగు రచయిత్రి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.
==రచనలు==
ఈమె రచనలు పారిజాతమ్‌, తెలుగు స్వతంత్ర, యువ, భారతి, నవోదయ, రచన, అంజలి, ప్రజామత, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, పుస్తకం, అభ్యుదయ, వసుధ, ఆవలితీరం, ప్రగతి, ఇండియాటుడే, జయంతి, తరుణ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
 
ఈమె వ్రాసిన పుస్తకాలు కొన్ని:
# సుజాత
# మనుషులు మారాలి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044008" నుండి వెలికితీశారు