"గుల్జారీలాల్ నందా" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (వర్గం:3వ లోకసభ సభ్యులు తొలగించబడింది; వర్గం:3వ లోక్‌సభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగ...)
 
==తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము==
నందా[[ జూలై 4]], [[1898]]న [[అవిభాజిత పంజాబ్]] ప్రాంతములోని [[సియాల్‌కోట్]] (ప్రస్తుతము [[పంజాబ్ (పాకిస్తాన్)]] లో ఉన్నది) లో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసము [[లాహోర్]], [[ఆగ్రా]] మరియు [[అలహాబాద్]] లలో జరిగినది. 1920-1921 వరకు ఈయన [[అలహాబాద్ విశ్వవిద్యాలయము]]లో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో [[బొంబాయి]]లోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము సహాయనిరాకరణోద్యమములో చేరాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్టైల్ కార్మిక సంఘము కార్యదర్శి అయ్యి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి [[జైలు]] కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు.
 
{{భారత ప్రధానమంత్రులు}}
2,16,428

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2044051" నుండి వెలికితీశారు