నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
[[File:Modi campaings for the BJP.jpg|thumb|right|200px|2014 ఎన్నికలలో మోడి ప్రసంగిస్తున్న బహిరంగసభ వేదిక]]
[[File:Narendra Modi wishes L.K. Advani on his birthday.jpg|right|200px|thumb|భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో మోడి]]
* గుజరాత్ లోని మొహసనా జిల్లాలోని[[జిల్లా]]లోని వాద్ నగర్ పట్టణంలో 17-09-1950 దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీ, హీరబెస్లకు మూడో సంతానంగా మోడీ [[జననం]]
* రాజనీతి శాస్త్రంలో పీజీ
* బాలుడిగా ఉన్నప్పుడే.. 1960ల్లో భారత్ - పాక్ మద్య యుద్ధం సమయంలో రైల్వే స్టేషనులో సైనిక సేవలు
* గుజరాత్ లో పలు సామాజిక రాజకీయ ఉద్యమాల్లో క్రీయాశీల పాత్ర .
* చిన్న వయస్సులోనే వివాహం అయిందని స్థానిక మీడియా పేర్కొంటుంది . కాని అయన దాన్ని బహిరంగంగా ఎక్కడ ప్రకటించలేదు .
* చిన్నతనంలో సోదరుడితో కలిసి [[బస్సు]] స్టాండ్ లో టీ కొట్టు నడిపారు.
* ప్రచారక్ గా జీవితాన్ని ప్రారంభించే వరకూ గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ క్యాంటిన్ లో విధులు
* నాగపూర్ లో అర్ ఎస్ ఎస్ లో [[శిక్షణ]]
* గుజరాత్ లో ఏబీవీపి బాధ్యతలు
* 1987 లో బాజపాలో చేరిక. 1988 నుంచి 1995 మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి[[అధికారం]]లోకి తీస్కునిరావడంలో కీలక పాత్ర
* 1995 లో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో బాటు ఐదు రాష్ట్రాల వ్యవహారాల బాధ్యత అప్పగింత.
* 1998 లో ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి
పంక్తి 82:
* మే 21, 2014 ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
*మే 26, 2014న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 
==విమర్శలు==
అమెరికా వీసా పొందేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అనర్హుడని అమెరికా అంతార్జాతీయ మత స్వేచ్ఛ కమీషన్ అధ్యక్షురాలు కత్రినా లాంటోస్ స్వేట్ వ్యాఖ్యానించారు. 2002 గుజరాత్ లో జరిగిన మత ఘర్షణల్లో మోడీ పాత్రపై అనేక అనుమానాలు నివృతం అవ్వలేదని, అల్లర్లలో ఆయన పాత్ర గురించి నివృతం చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మోడీకి అమెరికా వీసా మంజూరుచేసే అవకాశాన్ని ఆమె తోసిపుచ్చారు.
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు